Baha'is under the Provisions of the Covenant (BUPC)

Wednesday 9 September 2015

Bahai's under the Provision of Covenant material in Telugu language.















నిజమైన బాహాయి మతం

ఈ అద్భుతమైన చిన్న పుస్తకం బాధలను తొలగించే మంచి చల్లని మంచు చుక్క లాంటిది, బాధపడుతున్న లోకానికి ఒక నిజమైన మందులాంటిది. జీవితము యొక్క స్పష్టమైన జలాల బిందువులను, ఒకటి చేసేది దేవుడు మాత్రమే. అనారోగ్యం, ఒంటరితనంతో బాధపడుతున్న ప్రజలు ఆయనయొద్దకు వచ్చి తినడానికి మరియు త్రాగడానికి నమ్మకం ఈ యొక్క పుస్తకం.

దేవుని యొక్క ఈ నిజమైన పుస్తకాన్ని చదివి, ఇంట్లో పెట్టుకున్నట్టయితే, ఎప్పటికి తీరలేని బాధలను తొలగించి, మనం ప్రేమించని వారిని, మనం ప్రేమించిన వారిపై ఆయన కృప చేసి చల్లగా చూసుకుంటాడు.

నీల్‌ చేస్‌

గార్జియన్‌ / ప్రెసిడెంట్‌

http://www.uhj.net

అబ్దుల్‌ బాహా యొక్క మనవడు.

”ఈ పుస్తకాన్ని నిరాకరించేవారు, నిరాకరింపబడుతారు. వారి ఆధారంగా వారు స్వీకరిస్తే, స్వీకరింపబడుతారు. సుఖాల యొక్క సుఖాలు మీ మీద కోరుతున్నాను”.

అసలెందుకు ఈ పుస్తకం?

ఈ ప్రశ్న నేను నన్నే అడిగితే, ఒక కొత్త భక్తునికి రెడిగా తయారు చేసిన, బూపక్‌ చరిత్రను (భారతదేశం) తెలుసుకోవడానికి, మరియు జీవితాన్నీ దేవుని భక్తుడిగా జీవించడానికి ఈ పుస్తకం చాలా అవసరమని అనుభవించాను. కావాలనే, ఈ మధ్య లావు పుస్తకాలుగా కాకుండా చిన్నగా, అద్భుతంగా రచించాను.

నిజమైన బాహాయి భక్తి ఎలా మొదలైంది?

భాదతదేశము నుంచి మొట్టమొదటిగా సమీర్‌ అనే అతనితో అందుబాటులో వచ్చిన నీల్‌ చేస్‌ చాలా సహాయపడి, దేవుని సాక్ష్యాలను అధ్యయించారు. నీల్‌ చేస్‌ సమీర్‌ గారిని తన ప్రయత్నం నుంచి వెనుకకు జరగకుండ అధ్యయనంలో మనసుపెట్టమని సలహా ఇచ్చారు. తరువాత, అంజు గారు, రాకేష్‌ గారిని చేర్చి బంద్‌వాగన్‌లో నిజమైన జాతి యొక్క సందేశాలు ప్రజల వరకు అందింపచేశారు.

‘నీల్‌ చేస్‌‘ అనే అతను భారతదేశము యొక్క ముంబయి‘లో ముగ్గురి అధ్యయన సంస్థ ఏర్పాటు చేశారు.

”తమ లక్షణాలను అందుకోవటానికి కలిసి ప్రదర్శించేవారితో మాత్రమే దేవుడు బాగా ప్రభావితమవ్వుతాడు” ఈ దీని ఆధారంగా సంస్థ వారి ప్రయత్నంతో చాలా మంది సభ్యులు ఆధ్యాత్మికంగా ఈ సంస్థలో చేరారు. మార్చి 2011లో, 9 ఘోషణ –లను ఘోషించి, నీల్‌ చేస్‌ ‘భారతజాతీయ బాహాయి సంస్థ‘కి పేరిచ్చారు.

ఆ సమయంలో సాధించిన కొన్ని సందేశాలు :

” IBC / UHJ వారు మన రాష్ట్రంలో ఘోషణలలో 9 మంది పెద్దవారిని ‘జాతీయ బాహాయి కౌన్సిల్‌‘లో చేర్చారు. ప్రతియొక్కరు, దీని పవిత్రతతోనే కాకుండా, శస్త్రల ఆధారంగా ఒక ఫ్యాషన్‌ లక్షణంగా ఆకర్షింపబడ్డారు. మా ప్రేరణ, చోదక శక్తిగా సాధారణ వ్యవధిలో ఉంది” ఈ సందేషాలను ప్రతి 2-3 నెలలకు చదివి, జాగ్రత్త పరిచి జీవితంలో ముందుకు సాగింపచేయడానికి ఆధారం.

దాని తరువాత, సంస్థ పెద్ద అర్హతలను నింపడానికి మరొకరిని పిలిపించే కాలం వచ్చింది. ఈ నీల్‌ చేస్‌ లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు.

2012లో మన ప్రపంచ సంస్థ ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి డేనియల్‌ ఈ–మెయిల్‌ చేసి చేయమన్నారు. మొదటిగా మేము దీనిని బాధ్యతతో చేయలేదు, ఆంధ్రప్రదేశ్‌ వారిని, కరస్పాండెన్స్‌ వారిచ్చిన పనులను బాధ్యతతో చేయడం చూస్తే మేము కూడా అదే అలవాటు నేర్చుకున్నాము.

మేయిలింగ్‌ (Mailing) కొద్దివారికే చేసి, స్పష్టంగా దర్శనం ఇవ్వడం అవసరని భావించాము. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరిని 3 రోజుల అధ్యయన ప్రయాణానికి పంపించాం (ఇద్దరు సమీర్‌ మరియు అంజుమ్‌ గారు) తరువాత నీల్‌ గారి సహకారంతో హైదరాబాద్‌లో అధ్యయన సంస్థ ఏర్పాటు చేశారు. మా సేవలను గుర్తించే మా సంస్థకు (బాహాయి), సిస్టర్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఈస్ట్‌ అనే పేరిచ్చారు.

”సిస్టర్‌ కౌన్సిల్‌ ప్రస్తుతం ప్రజల పవిత్రతను కలిగియున్న చిరుగాలి లాంటిది. చక్కని ప్రణాళిక వంటిది.

ఈ పుస్తకాన్ని మేము ప్రపంచానికి తెచ్చేవారము కాము కానీ మనల్ని ప్రేమించి ఆర్యా యొక్క ప్రేమను అందరికి కలగాలనే ఉద్దేశంతో మాత్రమే మరొక సందేశం. ”ప్రియమైన అంజుం! మరియు భారతదేశపు ప్రజలు! దేవుని దయ మీ మీద చల్లగా కలిగియుండును” అల్లాహు, అభా!

ఈ సంస్థలు ముంబయి, మహారాష్ట్ర, హైదరాబాద్‌ మరియు ఆంధ్రప్రదేశ్‌ రెండు దిక్కులలో కలిగి ఉండి, ధృతత్వ ఆకర్షణను తూర్పు పడమరాలు మరియు జోడింపు, తీసివేయుత దూరాలను, తేడాలను తొలగించే అమెరికా వారు కూడా, దేవుని భక్తి, ప్రేమ, జ్ఞానము, తన రచనలను, గమ్యం వరకు చేర్చి అన్యాయంపై న్యాయాన్ని, శాంతిని అందిస్తుంది.

ఇప్పటికి మన రాష్ట్రంలో, మన పనివైపు తిరిగి అంతర జాతము మరియు సంస్థల (అధ్యయన) అభివృద్ధిని, యనమైన జనాభాకు సహాయమును అందిస్తుంది.

ఇండియా, అమెరికాలో కాకుండా ఇంగ్లాండు, ఫ్రాంసు, రష్యా, కెనడా, అలస్కా, ఆఫ్రికా, సౌత్‌ అమెరికా, ఏషియా చైనా, సీరియా. ఈ ప్రస్తుత కార్యాన్ని పాటిస్తున్నారు. మనమంతా, గౌరవింపాక, ప్రతియొక్కరు ఉన్న ఉద్దేశాన్ని అందింపచేసి తన వెలుగు/కాంతిని మనవైపు అందిస్తాడు. జంటలుగా పనిచేసే వారిని అద్భుతంగా ప్రేమిస్తాడు దేవుడు.

భారతీయ ప్రింట్‌ మీడియాలో BUPC

ప్రస్తుత BUPC సంస్థ

ఇండియా

భాగాలు :

A – బాహాయి నేషనల్‌ కౌన్సిల్‌ (ముంబయి)

B – నేషనల్‌ టీచింగ్‌ కమిటి (హైదరాబాద్‌)

ఆన్‌లైన్‌ :

http://www.bupcindia.blogspot.in/

http://india.bupc.org/

I. పరిచయం :

డేవిడ్‌ రాజును, ఎక్సిక్యూటివ్‌ శాఖ యొక్క యూనివర్సల్‌ హౌజ్‌ ఆఫ్‌ జస్టిస్‌ యొక్క లీడరు చేసి, అబద్దం, మోసాలను తొలగించాలని ఉద్దేశ్యం.

II. ప్రముఖులు :

1. బాబ్‌ (సయ్యద్‌ అలి–ముహమ్మద్‌)

క్రైస్తుకు బాపిస్తుగా జాన్‌లాగా బాహడల్లాకి ప్రాఫెటు మరియు బాబా భక్తి సంస్థాపకుడు. ఇస్లాం మతాన్నీ ఏర్పాటు చేయువాడు. ‘బాబ్‌‘ అనేది, అరబిక్‌, పర్షియన్‌ మరియు ఎరామిక్‌ భాషల యొక్క శబ్దం. తలుపు/ద్వారం దీనికి అర్థం. బాబ్‌, దేవలోకం, మరియు భూలోకాల రాజ్యం నుంచి వచ్చి ప్రాఫెట్లకు తలుపు మూసివేసింది. మరియు వృద్ధులకు ద్వారాన్ని తెరిచారు. బాబ్‌ ‘బయాన్‌‘ అనే ప్రిన్సిపల్‌ రాత.

2. బహఉల్లా (మిర్జా హుస్సెయిన్‌–అలి)

ప్రాఫెట్‌ మరియు బహాయి భక్తి సంస్థాపకుడే కాక, క్రైస్తు మతం దినోత్సవము ఇది. బహ ఉల్లా, పర్షియన్‌, అరబిక్‌ మరియు ఎరమిక్‌ శబ్దము అంటేదేవుని యొక్క ఉన్నతభావం. 2000 పుస్తకాల్లో మరియు ప్రార్థనల్లో, దేవుని సామ్రాజ్యంగా భావించిన క్రైస్తు ప్రార్థనలో బాహఉల్లాను అనుభవిస్తారు.

బాహా ఉల్లా ప్రముఖ, పవిత్ర రాతలు :

1. కితాబ్‌–ఇ–అహద్‌

2. కితాబ్‌–ఇ–అక్‌దాస్‌

3. హిడెన్‌ వర్డ్స్‌ (దాగుకున్న శబ్దాలు)

3. అబ్దుల్‌–బాహా (అబ్బాస్‌ ఇఫ్పెంది)

బాహా ఉల్లా ప్రథమ పుత్రుడు అబ్దుల్‌–బాహా బాహాయి భక్తికి, భక్తులకు ఇతను మాస్టరు. తన తండ్రి ఆధారంగా, 100 పుస్తకాలు రాశాడు. అబ్దుల్‌ బాహా పేరుకి, ‘దేవుని దాసుడు‘ అని అర్థం.

అబ్దుల్‌ బాహా చేసిన పనులు :

1. విల్‌ అండ్‌ టెస్టమెంట్‌

1. సమ్‌ ఆన్‌స్వర్డ్‌ క్వెశ్చన్స్‌ (SAQ)

3. డిస్కోర్స్‌ ఆఫ్‌ ‘అబ్దుల్‌ బహా‘

4. శోఘి ఎఫ్ఫెండి

బహాఉల్లా మనవడు శోఘి. ఇతను అఫ్‌నాన్‌ యజమాని (బాహాయిలకు). ఆక్స్‌ఫర్డ్‌లో చదివి, బహాఉల్లా మరియు అబ్దుల్‌ బహా రాసిన పుస్తకాలను అనువదించడమే కాకుండా 12 మరో పుస్తకాలు మరియు, 100 మరో పత్రికలను రచించి రాబోయే బాహాయి సామ్రాజ్యం గురించి చెప్పాడు.

ఇంటర్‌నేషనల్‌ బహాయి కౌన్సిల్‌ (IBC)ను ఏర్పాటు చేసి మొదటి అషుసాన్‌ యజమాని అయ్యాడు.

5. డాక్టర్‌ లీలాండ్‌ జెన్‌సెన్‌

ఆఫ్రికా మరియు అమెరికాలో బహాయి భక్తి యొక్క గొప్ప అధ్యాపకుడు లీలాండ్‌ ఇతడు కూడా బహాయి భక్తిని సమకూర్చి 12 పుస్తకాలు రాశాడు.

6. మాసన్‌ రెమే (మొదటి ఆఫ్గన్‌ యజమాని)

అబ్దుల్‌ బహా కుమారుడు రెమే. షోషి ఎఫ్ఫెండి ద్వారా 1951లో నియుక్తింపబడ్డాడు. ఇతడు దత్తత కుమారుడు అయిన అబ్దుల్‌ బహా చెప్పిన దారినే నడిచాడు.

7. జోసఫ్‌ పెపే (అగ్సన్‌ 2వ యజమాని) :

మాసన్‌ రెమే యొక్క దత్తత పుత్రుడు జోసఫ్‌. తండ్రి నియుక్తన వల్ల ఇతడు అంతర్జాతీయ బహాయి కౌన్సిల్‌ 2వ యజమాని అయ్యాడు.

8. నీల్‌చేస్‌ : (3వ అగ్సన్‌ యజమాని) :

బహాయి భక్తి 3వ మరియు ప్రస్తుత యజమాని. ఇతని తండ్రి పేరు జోసఫ్‌. తాతయ్య అబ్దుల్‌–ఇ–బాహా.

సామ్రాజ్యం :

ఇంటర్‌నేషనల్‌ బాహాయి కౌన్సిల్‌ (IBC / UHJ) :

బాహాయి భక్తి యొక్క ప్రముఖ భాగము IBC యూనివర్సెల్‌ హౌజ్‌ ఆఫ్‌ జస్టిస్‌లో ఉన్న 4 అంతర్భాగాలలో మొదటిది IBC, 1951లో షోమి ఎఫ్ఫెండి దీని ఏర్పాటు చేసారు. 9 మరో మందిని IBC లో సమకూర్చిన తరువాత 1957లో ఇతనిది అకస్మాత్తుగా మృత్యువయింది. ఈ సమయంలో బహాయి భక్తి తరువాత కొన్ని మార్పులలో, బహాయి, ఆస్తిచేతులలో ఉండకుండా అయిపోయింది. మసన్‌ రెమేకి కూడా ఆ ఆస్తి రాలేక పోయింది, ఆ సమర్వన భావాన్ని మార్చడానికి దీని తరువాత ఇతను తన ఇంటి నుంచి అమెరికాకు వెళ్ళిపోయాడు.

సింహాసనానికి ముందు తెల్ల గుఱ్రమును పెట్టి బహాఉల్లా మరియు బహాడల్లా భక్తిని సమకూర్చారు.

డాక్టర్‌ జెన్‌సెన్‌, ఎఫెండితో పాటు మొదటి IBC ప్రతి చుక్కతో, 2వ IBC, మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత IBC లో 4 అంతర్భాగాలు ఉన్నాయి.

4. అంతర్భాగాలు :

1. ఇంటర్‌నేషనల్‌ బాహాయి కౌన్సిల్‌

2. బహాయి వర్ల్‌ ్డ కోర్టు

3. సుప్రీమ్‌ ట్రిబ్యునల్‌

4. యూనివర్సల్‌ హౌజ్‌ ఆఫ్‌ జస్టిస్‌

బహాయి భక్తి యొక్క 12 ముఖ్య కథనాలు :

మానవత్వంలో ఏకత భావం. బహాయి భక్తి ముఖ్య లక్షణం. జెరుసలేం సిటీ వాల్‌కు చెందిన 12 అద్భుతమైన రాళ్ళు, రంగులను బట్టి దానికి పునాదులు వేశారు. ఈ 12 రాళ్ళ మీదే ఆధారపడతాయి. 12 ప్రముఖ కథనాలు.

1. జాస్పర్‌, 2. సఫాయర్‌, 3. చాల్‌సెడోని, 4. ఎమరెల్డ్‌, 5. సారిడోనిక్స్‌, 6. కార్నీలియన్‌, 7. క్రిసోలైట్‌, 8. బెరీల్‌, 9. టోపాజ్‌, 10. క్రెసోప్రెస్‌, 11. హియసింత్‌, 12. ఎమిథెస్ట్‌

కథనాలు :

1. మానవులలో ఏకతా భావం.

2. నిజాన్నీ స్వతంత్రంగా సమకూర్చడం.

3. అన్ని కులాలు/ మతాలకు పునాది ఒకటి.

4. మతం ఏకాగ్రత భావం కలిగి ఉండాలి.

5. విజ్ఞానము మరియు కారణాన్నీ కలిగి ఉండాలి మతం.

6. స్త్రీ / పురుషులలో సమానత్వ భావం.

7. సామాజిక, రాజకీయ అన్ని రకాల బేధాలను తీసివేయడం.

8. విశ్వవ్యాప్తంగా ప్రపంచ పవిత్రత కలిగి ఉన్న ప్రభుత్వ ఏర్పాటు చేయడం.

9. అందరికి తప్పనిసరి చదువు.

10. విశ్వ ఆర్థిక సమస్యలకు, సరియైన సమాధానాలను కలిగి ఉండాలి.

11. విశ్వ వ్యాప్తంగా నడిచే భాషను కలిగి ఉండాలి.

12. ఇంటర్‌నేషనల్‌ ట్రిబ్యునల్‌ మరియు మానవ సాంసదాన్నీ / సభలను ఏర్పాటు చేసి, డేవిడ్‌ రాజును ఎక్సిక్యూటివ్‌గా నియుక్తింప చేయాలి.

నిజమైన భక్తునికి కావలసినవి:

ఆత్మలో అధ్యాత్మిక భావాన్ని కలిగించడానికి దేవుడు 6000 అడమ్‌ సంవత్సరాలలో 9 మందిని పంపించాడు. ఈ 9 మంది, వారు వారి జీవితాన్నీ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకొనుటకే జీవిస్తున్నాం అని తెలియింపచేశారు.

1. సమర్పన భావాలు

2. ప్రార్థనలు

3. ఉపవాసం

4. పనిని దైవముగా స్వీకరించడం

5. రాజ్యంలో ప్రయాణం.

1. సమర్పన భావాలు :

‘తీసుకో, తిను, ఇది నా శరీరం‘ అతడు కప్పు తీసుకుని, ధన్యవాదం ఇలా చెప్పాడు.

”త్రాగండి, అందరు కలిసి త్రాగండి, ఇది పాపాల నుండి క్షమించిన నేను పోసిన నా రక్తం ఇది”.

”నా దగ్గరకు వచ్చిన వాడు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు, నాలో నమ్మకం ఉన్నవాడు దాహంతో ఉండకూడదు.” పవిత్ర ఆధ్యాత్మిక కాంతిని కావాలంటే 3 పనులు చేయాలి. ఈ విధంగా మనం దేవున్నీ తెలుసుకోవచ్చు అసలైన జీవితంలో విశ్రమానికి చోటు లేదు. దేవుడు రచించిన ప్రతి వస్తువు ఎప్పుడు కదులుతుంటుంది. విశ్రమానికి వచ్చిన ప్రతి వస్తువు చీల్చేస్తుంది. జన్మ లేదా మృత్యువవుతుంది. ఆధ్యాత్మికంగా జీవించి ఉండాలంటే విశ్రమంలో ఉండకూడదు.

2. ప్రార్థనలు :

”మానవులు ముందు కనిపించకుండ ఉండాలంటే జాగ్రతపరిచి ఉండాలి, లేకపోతే ఆ తండ్రీ (స్వరంగంలో) నుంచి కూడా ఏం దొరకదు”.

ప్రార్థించినప్పుడు రెండు మనసులను ఆశించకు ఎందుకంటే వారికి చర్చి మరియు మసీదులలో, వీధులోల నిలబడి ప్రార్థించడం ఇష్టం. నిజంగా చెబుతున్నా, వారికి బహుమతులుంటాయి. కాని ప్రార్థించినప్పుడు తలుపులు మూసిరహస్యంగా ఉన్న మీ తండ్రిని ప్రార్థిస్తే మీ తండ్రి కూడా నిన్ను రహస్యంగా చూసి బహుమతిచ్చి కోరికలు తీరుస్తాడు.

3 రకాల ప్రార్థనలను బాహాఉల్లా నియింపచేశాడు.

1. చిన్న

2. మధ్య

3. పెద్ద

ప్రతి భక్తుడు తన ఇష్ట ప్రకారం ఏదో ఒక రకాన్నీ ఎన్నుకోవచ్చును.

చిన్న ప్రార్థనలు :

ఈ ప్రార్థనను 24 గంటలలో ఒకసారి, కిబ్లి, దిక్కు ఉండి పాటించాలి.

‘నాకు సాక్షం, దేవుడా! మీరు నన్ను రచించారు, నేను మిమ్మల్ని ప్రార్థించడానికి పుట్టాను. ప్రస్తుతం, నాలో క్షీనిపోయింది, నేను బీదని, నీవే నా ఆస్తి‘ నీ తప్ప నాకు ఎవరు లేరు, ఈ ఒంటిగా ఉన్న నా దేశానికి ఆధారం నీవే.

ఈ ప్రార్థనను కిబ్లి దిక్కు ఉండి చేయాలి. తొమ్మిది రాకత్లు అటే ఈ అద్భుతమైన పేరును 9 సార్లు పలకాలి (3-ప్రొద్దున, 3-మధ్యాహ్నం, 3-సాయంత్రం) కిబ్లి దిక్కునే. ఎందుకంటే, ఈజకిల్‌ టెంపుల్‌లో 232వ గదిలో బైబుల్‌ను సమకూర్చింది ఇదే దిక్కులో.

ఉపవాసాలు :

‘మానవుల ముందు కనిపించకుండా ఉండాలంటే, జాగ్రత్తపరిచి ఉండాలి. లేకపోతే స్వర్గంలో ఉన్న ఆ తండ్రి నుంచి ఏం దొరకదు.

ఉపవాసం ఉన్నప్పుడు, అన్ని కోల్పోయిన వానిలా ఉండకు ఎందుకంటే, మానవుల ద్వారా ఆ ముఖాలు చూడబడుతుంది. నిజంగా చెబుతున్న ఇలాంటి వారికి బహుమతులుంటాయి.

ఉపవాసం ఉన్నప్పుడు ముఖాన్నీ కడిగి, తల ఎత్తి ఉండు. రహస్యంలో ఉన్న మీ తండ్రికి తప్ప ఎవరికి కనిపించనివ్వకు, ఎందుకంటే స్వర్గంలో ఉన్న ఆ తండ్రీ నిన్ను నిజంగానే బహుమ నిస్తాడు.

బాబ్‌ ‘బది‘ అన్న పవిత్రమైన ఒక క్యాలెండరు ఏర్పాటు చేసింది. ఇందులో 19 నెలలకు ఉన్న 19 రోజులు, 4/5 రోజులతో సమకూర్చి ఉంది.

సం|| మొదటి రోజు – నావ్‌ రజ్‌

19 రోజుల ఉపవాస రోజులు ఈ సమయానికి మొదలయి, నావ్‌ రజ్‌ రోజు సమాప్తమవుతుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్ని రకాల తిండి పదార్థాలు దూరం ఉంచాలి.

పనియే దైవము :

”మానవుల ముందు కనిపించకుండ ఉండాలంటే జాగ్రత్తపరిచి ఉండాలి. లేకపోతే స్వర్గంతో ఉన్న ఆ తండ్రి నుంచి ఏం దొరకదు”. దానం చేసేటప్పుడు, ఎవరికి తెలియకుండా చేయాలి. అంటే స్వచ్ఛమైన మనసుతో, చర్చి, మసీదు దగ్గర చేసినట్టు చేయాలి. ఇది మానవుల ద్వారా పిశించబడుతుంది. కానీ దానం సమయంలో నీ కుడి చేయి ఏం చేస్తుందో, ఎడమ చేయికి తెలియనివ్వకు. అంటే రహస్యంగా ఇస్తే స్వర్గంలో ఉన్న తండ్రి నిన్ను బహుమానిస్తాడు. నేలపైన నీకు నీవు దొంగలు దొరికి దొంగలించి మరియు బ్రతుకు చావులను తనంతతానే తీసి స్వర్గంలో పెట్టి, చావు బ్రతుకు మరియు దంగలను దూరంగా ఉంచుతుంది. మన మనసు ఉండేది సుఖాల వైపే.

అక్దాస్‌లో, బహుల్లా ప్రార్థనను ఆధారంగా పెట్టుకొని పనిచేశాడు. ఇది కాకుండా, ఆస్తి మరియు ఆత్మను స్వచ్ఛం చేసే నేర్పు కూడా నేర్పించాడు. దీని ద్వారా పేదవారికి చేసిన దానం, ఏదో ఒక అవసరాన్నీ కలిగి ఉండాలి. ‘జకత్‌‘ అంటే ‘పవిత్రత‘. Iదీజ / ఖనజీ ఏం తెలియచేసిందంటే మనం బ్రతికి ఉండటంలో ఆధారం, ఇది. గుండె లాంటిది (విశ్రమంలో ఉన్న కొట్టుకుంటుంది. పనిలో ఉన్న రక్త కార్యాన్నీ పూర్తి చేస్తుంది.

ప్రస్తుతం జకత్‌లో 2.5% లేదా 1/40వ వంతు డబ్బులు సాధించారు. దీన్ని ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, (భక్తుడి మీద ఆధారపడి ఉంటుంది).

1/40 లెక్క చేసిన తరువాత, నమ్మేవాడు దీన్ని ఆర్థిక భారంగా భావిస్తాడా, అయితే ఈ ఆర్థిక సమస్యను తనకు వీలయినంతలో సమకూరుస్తాడు.

రాజ్యంలో ప్రయాణం : రాబోయే హక్కులు :

”స్వర్గంలో ఉన్న మన తండ్రి, తన పేరును పెద్దగా తెలిపారు. తన రాజ్యం వచ్చాక స్వర్గంలో ఉన్నట్టు నేలపైన కూడా కలిగి ఉంటుంది”.

బహాఉల్లా తన పుస్తకంలో, ‘హెబ్రూ‘ అనే శబ్దానికి, ‘దాటడం‘ అని తెలిపారు. భూతకాల తీర్థయాత్రను భవిష్యత్తులో తాను రాజ్యంలో పెట్టిన ఒట్టుకోసం, ఈ రోజు, స్పష్టంగా మరియు ఆధ్యాత్మికంగా, నిజమైన ప్రభుత్వం దేవుని సామ్రాజ్యంలో ఏర్పాటు చేయమని కోరారు. దేవునిలో సమర్పన భావాన్ని తొలగించలేం. సమర్పన భావం లేనిది ఏం లేదు. జీవితాన్నీ సమర్పన భావంతో జీవించాలి. సమర్పన వల్ల దేవునితో బంధుత్వాన్నీ మరియు మన ప్రార్థనలను దేవుని వరకు అందింపచేయు, సమర్పన భావం చాలా అవసరం. మన ఉపవాసాలు దేవుని ద్వారా ఎలా స్వీకరింపబడుతుంది? మనం చేసే పనులు / పవిత్ర ప్రార్థనలా ఎలా స్వచ్ఛపడుతుంది?

సమర్పన లేకుండా ప్రతి సామ్రాజ్యం. చనిపోయిపడిన ఖాళీ ఒంటి, భ్రష్టము, విడాకరించే లాంటిది.

సమర్పన భావం కలిగి ఉన్న బహాయి సామ్రాజ్యం మరియు వేరు సామ్రాజ్యాలకు చాలా తేడా ఉంది. ప్రజలు ఆధ్యాత్మికంగా ఉంటే వారు ఏ సంస్థలో అయిన పనిచేయగలుగుతారు. అయితే భూలోకానికి నిజమైన ఆధ్యాత్మిక ప్రయానాన్ని చేసి, బాహాయి సామ్రాజ్యం దేవునిలో దీవెన మరియు సమర్పన భావాలను కలిగిస్తుంది.

ఈ అర్థం ఆధారం, పునాదిలా పనిచేసి భూమి మీద దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేసి, స్వర్గం చేస్తుంది.

షోంఘి ఎఫ్ఫెండి 2 మరుపులు కలిగి ఉన్న యొద్ధుల గురించి ఇలా చెప్పారు.

ప్రియమైన మిత్రులు!

రాష్ట్రంలో, పార్టీల రాజకీయ జీవితాన్నీ తెలియజేసి, భ్రష్టాన్ని,తొలగిస్తుంది. నాగరికుల్లో మత భావాన్నీ తొలగిస్తుంది. అమెరికాలో భక్తులు 2 మరపులు కల్గి ఉన్న శస్త్రాలు స్పెషల్‌ స్కీమ్‌ మరియు వరల్డ్‌ ఆర్డర్‌ను ఏకాగ్రింపచేస్తుంది.

ఈ 2 వైపుల మరుపులో శస్త్రులు, బహుల్లా పేరుకి తన అవసరానికి అడ్డుగా వస్తుంది కొంరు తమ కథనాలను భావించకుండా ఇందులో చేరుతారు. ఎందుకంటే అబ్దులన బాహ, ప్రొఫెటనకి ప్రియుడు మీ అందర్నీ దర్శనం ఇవ్వాలి.

ఉత్తరంలో బహుల్లా తన కేంద్రిత గొడవలు తన కోసం, భయంకర యుద్ధాలు, భయంకర యుద్ధాలు, భయపడకుండా అడ్డుగా నిలబడాలి. దానికి ముందు అందమైన అడ్వాన్స్‌ బలము ఆర్థోడాక్సి (భ్రష్టము) దీనికి అడ్డుగా నిలబడింది.

పొగరుతో బాధపడి, వాహనాన్ని తయారుచేసి దేవుని సందేశాలను, ఆకలితో బాధపడేవారికి అందిస్తుంది.

ఎంతపెద్ద పాపి అయిన, ఎప్పటికి కొత్తగా పుట్టిన భక్తిని తొలగించలేడు. తమకు దొరికిన దాని దూరం నుంచి వారు ఎప్పటికి, అలాంటి సత్వర అవసరాలను, దేవుని ఆధారంగా, మానవులందరికి ఏకాగ్రతను కలిగిస్తుంది.

అబ్దుల్లా బాహు మొత్తము బాహ జాతిని గూర్చి ఉంటుంది. ఆత్మ సమర్పన (ప్రతి ఒక్కరు) భావాన్నీ కలిగి ఉంటుంది.

ఈ కథలను మాత్రమే కొన్ని కాకుండా, అక్దాస్‌ ఈ ఐదు పునాదుల్లో, భక్తి మరియు నిజాన్నీ కలిగి ఉంటుంది.

అంతముగా ఈ అయిదు పునాదులు :

1. సమర్పన భావం

2. ప్రార్థ

3. ఉపవాసాలు

4. పవిత్రత

5. రాజ్యంలో ప్రయాణం

”సుఖాల యొక్క సుఖాలు మీ మీద చల్లగా ఉండాలి”

0 comments:

Post a Comment

Baha'u'llah

The Return of Christ

As the Bab gave his life so that Baha'u'llah should live, Baha'u'llah and 'Abdu'l-Baha gave their lives that the Davidic lineage should last for ever as the Presidents of the true Universal House of Justice of Baha'u'llah. The line of David has continued safe in America from the days of the Master's visit to that continent in 1912 when he rested for a day in the Rocky Mountains and where God has established his seed for ever.

http://www.uhj.net

Popular